ఢిల్లీతో తెలంగాణ భవన్‌కు
సమస్యలు వెంటాడుతున్నాయి. అక్కడికి వెళ్లే గెస్ట్‌లకు మర్యాదలు
అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలంగాణభవన్‌కు వెళ్లాలంటేనే నేతలు చికాకు పడే
పరిస్థితి ఏర్పడింది. సమాచార విభాగం పనిచేయడమే మానేసింది. రాష్ట్ర విభజన
తర్వాత ఢిల్లీలో తెలంగాణకు ప్రత్యేక భవనం కేటాయించారు. ఢిల్లీలో పనిమీద
రాష్ట్రం నుంచి వెళ్లే నేతలు అతిథులు ఇక్కడే సేదతీరుతుంటారు. కానీ అక్కడి
సదుపాయాలు, సర్వీసింగ్ మాత్రం నేతలకు మింగుడుపడటం లేదు.
No comments:
Post a Comment