- గ్రామాల్లో స్వచ్ఛంద నిషేధం
- మందుబాబుల అస్వస్థత
- 3 రోజుల్లోనే వందమంది
- భైంసా ఆస్పత్రిలో చేరిక
- సరిపోని పడకలు, నేలపై పడుకోబెట్టి చికిత్స
ఎన్నో
ఏళ్లుగా అలవాటైన మద్యం! ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది? నరాలు పట్టు
తప్పాయి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోయింది. దీంతో ఆదివారం నలుగురు.. సోమవారం
మరో 20 మంది.. ఒకరి తర్వాత ఒకరుగా అస్వస్థత పాలై ఆస్పత్రి బాటపట్టారు.
మంగళవారానికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది. గ్రామంలో ఏర్పాటు చేసిన
వైద్యశిబిరంలో ఇదుగో ఇలా కిందే పడుకోబెట్టి చికిత్స చేయడం మొదలుపెట్టారు.
No comments:
Post a Comment